రొయ్యలకు దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. రొయ్యల దిగుమతిపై యాంటీ డంపింగ్ డ్యూటీని 4.89శాతం పెంచింది. ఇది గతంలో 2.96 శాతంగా ఉండేది. దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల అమెరికాకు భారత్ రొయ్యల ఎగుమతులు తగ్గుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంపై భారత్ అధికారులు అమెరికాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.
US hikes anti-dumping duty on Indian shrimps
The post రొయ్యల వ్యాపారులకు షాక్ ఇచ్చిన అమెరికా appeared first on Kisan Updates.