Quantcast
Channel: Kisan Updates
Viewing all articles
Browse latest Browse all 57

సీఫుడ్ ఎగుమతులను మరింత పెంచనున్న బ్లాక్ టైగర్ రొయ్యలు

$
0
0

అమెరికా  భారత రొయ్య ఎగుమతుల పై డంపింగ్ డ్యూటీ తొలగించడం తో భారత్ సీఫుడ్ ఎగుమతులను గణనీయం గా పెంచడానికి చర్యలు తీసుకుంటుంది.  దీనిలో బాగంగా బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులను మరింత పెంచాలని నిర్ణయించింది. భారత సముద్ర ఎగుమతి సంస్థలు 2020 నాటికి $ 10 బిలియన్ ల ఎగుమతులను చేరుకోవాలని గమ్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న $ 4.68 బిలియన్ ల కు రెండు రెట్లు అధికం. వీటిలో రొయ్యల దే అధిక బాగం. 

బ్లాక్ టైగర్ రొయ్యలు ఎగుమతికి గత సంవత్సరం తో పోల్చుకుంటే పరిమాణంలో 6.56 శాతం పెరిగింది.  మొత్తం ఉత్పత్తి 71.400 టన్నులు. బ్లాక్ టైగర్ సంయుక్త మరియు ఆగ్నేయ ఆసియాలో డిమాండ్ ఎక్కువ. మరియు వీటి త్వరిత పెరుగుదల మరియు అదిక పరిమాణం ఎగుమతులను పెంచడానికి దోహద పడుతుంది. broodstock  కేంద్రాలను మరిన్ని పెంచడం ద్వారా వీటి ఎగుమతుల పై వృద్ధి సాదించాలని MPEDA అనుకుంటుంది.   బ్లాక్ టైగర్ రొయ్యలకు సీజన్ నవంబర్ నుండి మే వరకు అనుకూలం.

సీఫుడ్ ఎగుమతులను మరింత పెంచనున్న బ్లాక్ టైగర్ రొయ్యలు

Black Tiger shrimp to boost India shrimp exports

The post సీఫుడ్ ఎగుమతులను మరింత పెంచనున్న బ్లాక్ టైగర్ రొయ్యలు appeared first on Kisan Updates.


Viewing all articles
Browse latest Browse all 57

Trending Articles