Quantcast
Channel: Kisan Updates
Viewing all 57 articles
Browse latest View live

Aquatic Quarantine Facility in Visakhapatnam

$
0
0

The Ministry of Agriculture (MoA) has accorded permission for setting up Aquatic Quarantine Facility (AQF) and Brood Stock Multiplication Centre (BMC) in Andhra Pradesh. MoA gave its consent for the projects on July 7. “AQF and BMC will be established in Viskhapatnam district. The estimated cost of the two projects is about Rs. 50 crore and the centres will be set up in a year,” said the Marine Products Export Development Authority (MPEDA) authorities.

The two projects will be set up in 30 hectares at Bangarammapeta village. MPEDA, and its research unit, Rajiv Gandhi Centre for Aquaculture (RGCA) will provide necessary technical support for the proposed AQF and BMC, said MPEDA Deputy Director S. Kandan.

“MPEDA achieved all time high in exporting seafood worth about $ 5511.12 million during 2014-15, which decreased by 10 per cent in 2015-16 due to fall in export price in the international market and other issues. The government has set a target for $ 6 million by 2018,”

Stating that the U.S. is the major exporter, followed by South East Asian countries and European Union, the MPEDA official said the Indian Seafood Export Sector is gearing up to meet the challenges in the international market with the cooperation of the stakeholders to increase the exports.

Farmers are forced to go to AQF and BMC located in Chennai for testing the samples. Once the facilities are established in AP, many farmers from coastal districts will benefit, he said.

Stakeholders’ plea

MPEDA Chairman A. Jayathilak, who visited Andhra Pradesh recently, enquired about the problems of the stakeholders. They urged the MPEDA Chairman to set up shrimp testing labs, provide single window for all registrations and permissions for aqua farms and regulate the quality of aqua inputs and chemicals in the State and the chairman responded positively. “There is vast scope for tapping the overseas markets. A common platform will be set up for sustainable aquaculture development with the help of MoA, Coastal Aquaculture Authority (CAA) and the AP Fisheries Department,” said Dr. Jayathilak.

Aquatic Quarantine Facility in Visakhapatnam

Source : The Hindu

The post Aquatic Quarantine Facility in Visakhapatnam appeared first on Kisan Updates.


India Seafood exports decline despite Vannamei sales growth

$
0
0

After experiencing a growing trend in the last years, seafood exports in India have dropped 10 per cent in volume and 9 per cent in value in the fiscal year 2015-2016.

Official statistics revealed by the Marine Products Exports Development Authority(MPEDA) show that during the fiscal year (from April 1, 2015 to March 31, 2016) a total of 945,892 tonnes of seafood was exported for a value amounting to USD 4.7 billion, against 1,051,243 tonnes for USD 5.5 billion exported in the previous fiscal period.

MPEDA attributes these results to the depreciation of euro, a weaker economic condition in China and devaluation of yen.

Another factor contributing to this decline is the price of shrimp, given that this product represents 66 per cent of the total value of Indian seafood exports.

MPEDA reported that frozen shrimp came down to USD 8.28 per kg in the analysed fiscal year against USD 10.38 in the previous one.

Meanwhile, MPEDA chairman A Jayathilak explained the revival of the shrimp aquaculture production in Thailand and Vietnam, which had gone down due to diseases, resulted in better supply situation and eased the prices of the crustacean in the world market.

He also stressed that wild shrimp landings declined by 10.5 percent, to 348,296 tonnes.

However, Vannamei shrimp sales abroad grew by 16 per cent in volume, from 222,176 tonnes in the previous fiscal year to 256,699 tonnes during the analysed period.

In value terms, about 50 per cent of the total Vannamei shrimp was exported to the US, followed by 17.25 per cent to the South-East Asian countries. The European Union (15.78 per cent), Japan (4.55 per cent), West Asia (3.62 per cent), China (2.23 per cent) and other countries (6.40 per cent) were located further back.

In order to boost white shrimp farming, the Government is in the process of setting up a nuclear breeding centre for shrimp in Kanyakumari, which will be operational in two years. Currently, the brood stock is imported to meet the demands of aquaculture farmers.

 

India Seafood exports decline despite Vannamei sales growth

Source : FIS

The post India Seafood exports decline despite Vannamei sales growth appeared first on Kisan Updates.

Training centre for aqua farmers

$
0
0

Aqua farmers training centre has been developed at the M.V.K.R. Fisheries Polytechnic College at Bhavadevarapalli in Krishna district.  Agriculture Minister P. Pulla Rao will inaugurate the centre. M.V.K.R. Fisheries Polytechnic College Principal N. Veerabhadra Rao on Tuesday said that Deputy Speaker Mandali Buddha Prasad and BC Welfare Minister K. Ravindra would lay stone for hostel buildings of the college on August 4. The training centre was set up at a cost of Rs.81 lakh.

Sri Venkateswara Veterinary University Vice Chancellor Manmohan Singh and other officials would release fish into ponds meant for research and academic activities.

Training centre for aqua farmers

 Source & Read Full News >> The Hindu

The post Training centre for aqua farmers appeared first on Kisan Updates.

International Seafood Show at Vizag in September

$
0
0

20th India International Seafood Show 2016 is one of the largest Seafood Fairs in Asia. It is a biennial show and a common forum for Seafood processors, Exporters, Importers, Aquaculturists, Processing Machinery manufacturers and allied industries to meet under one roof. The show attracts a large number of seafood trading people and enables them to find out suitable means of strengthening the seafood trade for mutual benefits.

The 20th Edition of IISS would be organized at Port Trust Diamond Jubilee Stadium here from September 23-25, according to the MPEDA, which comes under the Union Ministry of Commerce & Industry.

More than 300 stalls would be arranged in the exhibition and 3,000 delegates from India and abroad are expected to participate, according to Deputy Director Ansar Ali, in charge of the local branch of the MPEDA. The IISS would focus on safe and sustainable aquaculture and the seminars would highlight the latest technological advances and sustainable practices.

The outlook for aqua exports during the current financial year (2016-17) was quite good, with the MPEDA expecting exports of $5.6 billion with increased vannamei shrimp production and diversification of species. Andhra Pradesh would continue to lead in cultured shrimp production and exports, he said.

During 2015-16, seafood exports from the country amounted to 9,45,892 tonnes valued at Rs.30,420.83 crores and during 2014-15 the respective figures were 10,51,243 tonnes and Rs.33,444.61 crore.

 

International Seafood Show at Vizag in September

 

SOurce : TheHindu , TradeIndia

The post International Seafood Show at Vizag in September appeared first on Kisan Updates.

Prospects bright for seafood exports – MPEDA chief

$
0
0

India is aiming at seafood exports of US $ 10 billion by 2020 and Andhra Pradesh, as the leading exporter of shrimp through Visakhapatnam port, has to play a vital role in achieving the ambitious target, Marine Product Exports Development Authority (MPEDA) Chairman A. Jayathilak said.

Addressing a media conference here on Friday, he said the country had exported 9,45,892 tonnes of seafood during 2015-16 valued at Rs 30,420.83 crore and the outlook for the current financial year was bright. He said diversification of species, especially introduction of L. Vannamei shrimp in States like Andhra Pradesh, had yielded very good results.

With the State emerging a major exporter of seafood the 20th edition of the India International Seafood Show (IISS) was being held here from September 23 to 25 in association with the Seafood Exporters Association of India. The main theme of the 20thedition of IISS is promoting safe, sustainable aquaculture.

SEAI president Padmanabhan and Deputy Director of the MPEDA Ansar Ali. A also spoke on the occasion. For details of the IISS go towww.indianseafoodexpo.com

Prospects bright for seafood exports – MPEDA chief

Source: TheHindu

The post Prospects bright for seafood exports – MPEDA chief appeared first on Kisan Updates.

ఆక్వా రైతులు పన్ను చెల్లించాల్సిందే

$
0
0
ఆక్వా రంగాన్ని రైతులు వ్యవసాయరంగంగా భావిస్తూ ఆదాయపన్ను చెల్లించడం లేదని, ఇది సరిన విధానం కాదని ఆక్వా రంగం  వ్యవసాయ రంగంగా పరిగణించబడదని ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ (వైజాగ్‌–1) బీజీ రెడ్డి స్పష్టం చేశారు. భీమవరం ఏఎస్‌ఆర్‌ సాంస్కృతిక కేంద్రంలో శుక్రవారం ఆక్వా రంగం ప్రముఖులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయపన్ను చెల్లించకపోవడం వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
ఆదాయపన్ను సక్రమంగా చెల్లించకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇబ్బందులు తప్పవన్నారు. రానున్న కాలంలో బ్లాక్‌మనీ వినియోగం అత్యంత కష్టమని అందువల్ల ప్రతి వ్యక్తి సంపాదనలో అర్హత మేరకు పన్నులు చెల్లించడం వల్ల ఆయా వ్యక్తులకు, సమాజానికి మేలు కలుగుతుందన్నారు. ఈ సదస్సులో ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్లు జీవీ గోపాలరావు(రాజమహేంద్రవరం), సీసీహెచ్‌ ఓంకారేశ్వర్‌(వైజాగ్‌–2) ఇతర అధికారులు పాల్గొన్నారు. సదస్సులో పలువురు ప్రముఖులు, రైతులు మాట్లాడారు.
ఆక్వారంగంలోని రైతులంతా ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నారనే ఆపోహ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. పదిశాతం మంది రైతులు మాత్రమే విజయం సాధిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నాణ్యమైన సీడ్‌ లభ్యం కాక తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గుర్తించకుండా పన్ను పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు.   – మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ, ఆక్వా రైతు
వ్యవసాయ పన్ను చెల్లిస్తున్నాం
రొయ్యలు, చేపల చెరువులు రైతులు నేటికీ ప్రభుత్వానికి వ్యవసాయపన్ను చెల్లిస్తున్నారు. అందువల్లనే రైతులు ఆక్వాను వ్యవసాయరంగంగా పరిగణిస్తున్నారు. అయితే ఆక్వా వ్యవసాయరంగంలోకి రాదని చెప్పడం విడ్డూరం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా రంగంపై ఆధారపడి ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.  – వి.రామచంద్రరాజు,ఆక్వా రైతుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు 
సరైన పన్నుల విధానం ఉండాలి
పన్నుల విధానంలో చట్టసభల్లో ప్రజాప్రతినిధులు సరైన విధానాన్ని అనుసరించాలి. ఆదాయపన్నును రైతులు ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించుకునే వి«ధంగా వారికి అవగాహన కల్పించాలి. ముందుగా పన్నులు చెల్లింపు విధానంపై ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. – ఐపీఎల్‌ మోహన్‌రాజు, ఆలిండియా ఆక్వా ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ 
Aqua Farmers Pay Tax Compuslary
Source : Sakshi

The post ఆక్వా రైతులు పన్ను చెల్లించాల్సిందే appeared first on Kisan Updates.

పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కోట్ల చేపపిల్లల ఉత్పత్తికి సమగ్ర ప్రణాళిక

$
0
0

పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కోట్ల చేపపిల్లల ఉత్పత్తికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులతో ప్రాధాన్యరంగాల ప్రగతి తీరును కలెక్టరు సమీక్షించారు. జిల్లాలో 2017 మార్చిలోగా 15వేల కోట్ల రూపాయల విలువైన మత్ససంపద ఎగుమతులు కావడానికి చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా నాణ్యమైన చేపపిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టరు చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన చేపపిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టరు చెప్పారు.

 

చేపలకు సోకేరోగాలను నిర్ధారించి వాటికి అవసరమైన నిరోధక చర్యలు చేపట్టడానికి జిల్లాలో నాలుగు ఆక్వా ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నామని కలెక్టరు చెప్పారు. వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఉండిలో రూ. 5 కోట్ల వ్యయంతో ఆక్వాల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టరు చెప్పారు. ఏలూరు, ఆకివీడు భీమవరంలలో రూ.

2 కోట్లతో సిద్ధంచేసిన 3 ఆక్వాల్యాబ్‌లను సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ భాస్కర్‌ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎంపెడా ఆధ్వర్యంలో భీమవరంలో ఆక్వాల్యాబ్‌ ఏర్పాటుకు రూ. 3 కోట్ల విలువైన స్థలాన్ని భీమవరంలో కేటాయించామని, ఈ ల్యాబ్‌లన్నీ అందుబాటులోకి వస్తే మత్స్యసంపదకు సోకే వైరస్‌లను ముందుగానే గుర్తించి నివారించగలుగుతామని దానివల్ల అపారమైన మత్స్యసంపదను కాపాడుకోగలుగుతామని కలెక్టరు చెప్పారు. జిల్లాలో బుట్టాయగూడెం, ఆకివీడులలో రూ.

20 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హౌస్‌ను సెప్టెంబరు 11నాటికి పూర్తి చేయాలని సోషల్‌వెల్ఫేర్‌ ఇంజినీరు వెంకటరత్నంను ఆదేశించారు.

జిల్లాలో వ్యవసాయశాఖ పనితీరుపట్ల కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పంటలను ఆన్‌లైన్‌ నమోదు చేయడంలో వ్యవసాయఅధికారులు తీవ్ర నిర్ల్యం ప్రదర్శిస్తున్నారని, పనితీరు మెరుగుపరచుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, మత్స్యశాఖ డీడీ యాకూబ్‌భాషా, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

 

 

west godavari Plans ready for produce 30 crores fish seed

The post పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కోట్ల చేపపిల్లల ఉత్పత్తికి సమగ్ర ప్రణాళిక appeared first on Kisan Updates.

Seafood production: Chief Minister promises all help to MPEDA

$
0
0

The blue revolution plan designed by Marine Products Export Development Authority (MPEDA) gets a pat from Chief Minister N. Chandrababu Naidu in the State.

Mr. Naidu assured of all help to increase seafood production and boost exports from Andhra Pradesh, said MPEDA and Spices Board Chairman A. Jayathilak, who met the Chief Minister.

Agriculture Minister Prathipati Pulla Rao, Mr. Jayathilak, Principal Secretary (Fisheries) Manmohan Singh, Commissioner Ramshankar Naik, MPEDA Deputy Director S. Kandan, Rajiv Gandhi Centre for Aquaculture (RGCA) Chief Executive Officer K. Shanmukha Rao and other officials met Mr. Naidu on Saturday and explained the plans to improve seafood exports from AP.

“The Chief Minister praised MPEDA for its plans on blue revolution which helps to increase production and improve the country’s exchequer. We have strategies to promote mud crab culture, encourage ‘Make in India’ shrimp seed and supply the same to the farmers to lessen the investment,” Mr. Jayathilak told on Sunday.

He said that many progressive farmers, hatchery owners and aqua exporters are there in the State, and a meeting was held with all aquaculture stakeholders in West Godavari recently, the MPEDA and Spices Board Chairman said adding that the Spices Park located in Guntur district would be developed.

“We explained Mr. Naidu about the potential to develop aqua farming in the State and the plans to involve women groups in mud crab culture and trading of frozen shrimp, live and dried items in the international market, and the Chief Minister responded positively and promised to extend help from the State government to MPEDA,” Jayathilak said.

He further said that the State with its rich variety of fish, crabs and shrimp can tap the huge demand in the international market. Dr. Kandan said that MPEDA in association with Fisheries Department and the RGCA is searching for new fish and shrimp zones, impart training to aqua farmers on farming new varieties to boost marine production.

“MPEDA which is exporting seafood products to European Union, USA, Japan, South East Asia, China and the Middle East is searching for new avenues in the international market. We are conducting training classes for farmers from Tamil Nadu, Odisha, Karnataka, AP and other States on better farming practices,” Mr. Shanmukha Rao said.

Source : TheHindu

Seafood production: Chief Minister promises all help to MPEDA

The post Seafood production: Chief Minister promises all help to MPEDA appeared first on Kisan Updates.


ఎగుమతిదారులను వణికిస్తున్నవనామీ

$
0
0

అమెరికా వంటి పెద్దదేశాలు భారత్ రొయ్యలలో యాంటీబయోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉందని ప్రకటించి హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎగుమతుదారుల వెన్నులో వణుకు పుట్టింది. దీంతో భీమవరంలో ఆదివారం రొయ్య రైతులు, ట్రేడర్లతో యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన సదస్సును సీడ్‌ఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎపి రీజియన్) ఏర్పాటుచేసింది. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు ఎ ఇంద్రకుమార్, జాతీయ కమిటీ సభ్యులు తోట జగదీష్, ఉపాధ్యక్షులు డాక్టర్ యిర్రింకి సూర్యారావు, ఆక్వా కల్చర్ కమిటీ చైర్మన్ సి రాజగోపాల్ చౌదరి, పశ్చిమగోదావరి జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వి సత్యనారాయణరాజు, ఎక్స్‌పోర్టర్లు ఉద్దరాజు రమేష్‌వర్మ, జి పవన్‌కుమార్ మాట్లాడారు. అలాగే రైతులు కూడా వారి అభిప్రాయాలను వెల్లడించారు.
సమావేశంలో ఇప్పటి నుండి యాంటీ బయోటిక్స్ వినియోగించిన రొయ్యలను కొనుగోలు చెయ్యమని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అలాగే రైతులు, ఎగుమతిదారులు, సీడ్ అమ్మకందారులు, హ్యాచరీలు, ఎంపెడా, మత్స్యశాఖ తదితరులతో త్వరలోనే ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. గతంలో కంటే ఇప్పుడు విదేశాలు 60 నుంచి 70 కౌంట్ ఉన్న రొయ్యలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు ఈ రకానికి చెందిన రొయ్యలను కొనుగోలు చేస్తామని తెలిపారు. అయితే ఈ చిన్నరకానికి చెందిన వాటికే రైతులు ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నా పశ్చిమబెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో రొయ్యలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారన్నారు. హ్యచరీలు, కెమికల్ కంపెనీలు, ఫీడ్ వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. గతంలో టైగర్ రొయ్య అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ఇప్పుడు వనామీ రొయ్య పూర్తిగా వ్యాపారాన్ని నష్టానికి గురిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరో లక్ష ఎకరాల్లో సాగును విస్తీర్ణం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించాలని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

 

Vannamei shrimp exporters worries

The post ఎగుమతిదారులను వణికిస్తున్నవనామీ appeared first on Kisan Updates.

US govt cuts anti-dumping duty barrier on shrimp imports from India

$
0
0

The reduction in anti-dumping duty by the US government on import of frozen shrimps from India is likely to boost exports, say exporters. “The final average duty is fixed at 2.2 per cent. The preliminary duty finalised earlier was 4.98 per cent. The reduction will open up opportunities for small exporters, too,” said Ajay Dash, president, Seafood Exporters Association of India, Odisha region. Our association is trying for a review, to make it zero for exporters, Dash added.

America is the major importer of Indian seafood, with 28.5 per cent in terms of dollars. They took $1.33 billion in 2015-16, up 18.5 per cent in quantity but down 8.5 per cent in dollar value and a decline of 2.2 per cent in rupee terms. “Frozen shrimp continued to be the principal item exported to USA, with 94 per cent in dollar value. Export of Vannamei shrimp rose 22.5 per cent in quantity but dropped by 5.3 per cent in dollar terms. Similarly, export of Black Tiger shrimp improved by 6.6 per cent in quantity but decreased by 30.3 per cent in dollar earnings,” went a recent official statement.

USA is India’s largest market (134,144 tonnes) for frozen shrimp, followed by the EU (81,849 tonnes), Southeast Asia (65,188 tonnes), Japan (34,204 tonnes), West Asia (17,477 tonnes) and China (9,542 tonnes) and others (31,464 tonnes).

 

US govt cuts anti-dumping duty barrier on shrimp imports from India

Source : Business Insider

 

The post US govt cuts anti-dumping duty barrier on shrimp imports from India appeared first on Kisan Updates.

ఆక్వా లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ కన్ను

$
0
0

ఆక్వారంగంలో ఎక్కువ మందిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ సిద్ధమవుతోంది. తద్వారా వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి రంగం సిద్ధంచేస్తోంది. చేపలు, రొయ్యల రైతులు, విక్రయదారులు, కొనుగోలు దారులు లక్షలు, కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. ఆదాయ వెల్లడి పథకం-2016(ఐడిఎస్)లో భాగంగా అన్నిరంగాల వారికి పెండింగ్‌ పన్నులను చెల్లించేలా నిర్ణయించారు. అయినా ఆక్వారంగం నుంచి నామమాత్రపు స్పందన లభించిందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఇక నేరుగా నోటీసులు, ప్రాసిక్యూషన్‌కు సిద్ధపడతామని అధికారులు ప్రకటించారు.

Source : Andhrajyothi

income tax department kept eyes on aquaculture

The post ఆక్వా లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ కన్ను appeared first on Kisan Updates.

CIBA’s developed eco-friendly ‘Biofloc’ technology for shrimp farmers

$
0
0

Central Institute of Brackishwater Aquaculture (CIBA) is popularising eco-friendly and sustainable ‘Biofloc’ technology.

As per news article in theNewindianExpress 

CIBA scientists say commercial interest in biofloc technology is threefold. It provides high productivity, low feed-conversion ratios (FCRs) and a stable culture environment. Also, with emerging bacterial and viral problems coupled with rising costs for energy, biofloc appears to be an answer for sustainable production at lower cost.

Marking a beginning, CIBA has organised first in the series of workshop-cum-training programme on Biofloc-periphyton based technology to farmers, researchers and other stakeholders from various parts of India.

CIBA director KK Vijayan told the Express that Biofloc-based farming makes use of aggregated single cell microbial protein or heterotrophic organisms generated in culture ponds through manipulation of carbon and nitrogen ratio. Being a rich source of quality protein with essential amino acids, minerals, vitamins or fatty acids, it enhances growth performance and its natural probiotic effects help in disease resistance.

With zero or minimal water exchange, biofloc is considered eco-friendly. “Biofloc converts nitrogen into protein for shrimps, while keeping pH levels steady thereby cutting down artificial probiotics,” he said.

Principal Investigator and Coordinator of the programme Akshaya Panigrahi indicated that farmers could safely go for high-density farming. Production per hectare in a conventional pond is about 8 tonnes, while a biofloc pond gives about 20 tonnes.

Other major benefits are feed cost reduction by 15-20 per cent. “CIBA has focused on developing and adopting the technology for penaeid shrimp so as to make it more economical and profitable, increasing brackish water aquaculture,” he said.

However, P Ravichandran, former member secretary of Coastal Aquaculture Authority (CAA) said as of now it’s suited for shrimp hatcheries and nurseries.

But for farmers to take-up on large scale, the Union government should make certain amendments to maximum stocking density, which is currently 60 pieces per cubic metre.

“Biofloc is beneficial for those adopting intensive farming stocking 100 to 150 pieces, yielding 40 tonnes per hectare. It is suited for large-scale cultivators and demands properly trained technicians.”

For full news read >> ThenewIndianExpress 

CIBA’s developed eco-friendly ‘Biofloc’ technology for shrimp farmers

 

Source : newindianexpress

 

 

The post CIBA’s developed eco-friendly ‘Biofloc’ technology for shrimp farmers appeared first on Kisan Updates.

MPED expects Export of marine products worth $5.6 Billion in 2016-17

$
0
0

Marine Products Export Development Authority (MPEDA) confident of raising exports this year by 20 per cent. Increase the export turnover to $5.6 billion during the current year is expected due to thrust on aquaculture diversification, improvement of quality and production infrastructure. There was a decline in the last fiscal when total seafood exports stood at 9,45,892 MT worth $ 4.7 billion ( Rs.  30,420.83 crores) but a reserve is expected here.

The revival of the aquaculture production (especially Shrimp) in Thailand and Vietnam has resulted in a better supply situation in the international market. This has eased the price situation of shrimp in the world over including India. Thus our   average unit value realization of Frozen shrimp has come down to US$ 8.28 per kg. in 2015-16 as against US$ 10.38 in 2014-15.(Shrimp constitute 66% value of total exports). The depreciation of Euro, weaker economic condition in China, devaluation of Yen etc contributed to the decline in exports. Other factors contributed were the decline in capture fishery.

MPEDA chairman Dr. A. Jayathilak told The Hindu  “we have also benefited tremendously by adopting Cluster Farming Approach(CFA). More than 90 per cent of the shrimp farmers in India are small or marginal farmers (less than 5 ha in area). New trends have emerged in production and marketing such as certification, traceability and eco-labeling. In this background, he said MPEDA felt the need to guarantee the quality of seafood produced for domestic and export markets. MPEDA has evolved a new mechanism for capacity building in shrimp health and quality management at grass-roots level by encouraging small-scale farmers into aqua societies.

MPED expects Export of marine products worth $5.6 Billion in 2016-17

 

Source: MPEDA, TheHindu

The post MPED expects Export of marine products worth $5.6 Billion in 2016-17 appeared first on Kisan Updates.

ఈరోజు నుంచి విశాఖలో ఇండియాాఇంటర్నేషనల్‌ సీ ఫుడ్‌ షో

$
0
0

ఆక్వా కల్చర్‌లో  రాష్ట్రం సత్తా ప్రపంచానికి చాటేలా ఏర్పాటవుతున్న భారత అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన శుక్రవారం విశాఖలో ప్రారంభం కానుంది. ప్రపంచంలో అత్యధికంగా మత్స్య ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాల్లో భారత ప్రథమస్థానంలో ఉంది. ఈ విషయంలో పోటీపడే చైనాను పక్కకు నెట్టి ఇటీవల వియత్నాం ముందుకువస్తోంది. గత ఏడాది మన దేశం నుంచి 36 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో రాష్ట్ర వాటా 40 శాతం. సుమారుగా 15 వేల కోట్ల విలువైన మత్స్య సంపద రాష్ట్రం నుంచి ఎగుమతికాగా అందులో 60 శాతం ఆక్వాకల్చర్‌ ద్వారా ఉత్పత్తి చేసిన వనామీ రొయ్యలు ఉండడం గమనార్హం.

మత్స్య పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక వృద్ది ప్రధాన కారకంగా గుర్తించింది. ఈ ఏడాది 40,200కోట్ల విలువైన 26.40లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రస్తుతం అవుతున్న ఆక్వా ఉత్పత్తులను వందశాతం పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. అమెరికా, జపాన, ఐరోపా దేశాల్లో భారత ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యమైన ఉత్పత్తులకు భారత మరో పేరుగా మారడంతో ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వాటన్నింటికీ భారతదేశం సత్తా.. ముఖ్యంగా ఏపీ గొప్పదనం చాటేందుకు ఈ ప్రదర్శనను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు.

 

‘సురక్షితమైన, సుస్థిరమైన భారతదేశపు ఆక్వాకల్చర్‌’ అనే నినాదంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అమెరికా, జపాన, చైనా, తైవాన, వియత్నాం, థాయ్‌లాండ్‌ తదితర దేశాల నుంచి 71 మంది అతిథులు వస్తున్నారు. సుమారు ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హ్యాంగర్స్‌ నిర్మించారు. ఇందులో 144 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో 117 భారత కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. వీటిలో యంత్ర పరికరాలకు సంబంధించిన స్టాల్స్‌ 42 స్టాళ్లున్నాయి.. 102 మంది ఎగ్జిబిటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. గురువారం ఉదయానికి 1,207 మంది పేర్లు నమోదయ్యాయి. స్పాట్‌ రిజిసే్ట్రషన్ల ద్వారా వీరి సంఖ్య రెండు వేలకు చేరుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

 

ఈరోజు నుంచి విశాఖలో ఇండియాాఇంటర్నేషనల్‌ సీ ఫుడ్‌ షో

Source : Andhrajyothi

The post ఈరోజు నుంచి విశాఖలో ఇండియాాఇంటర్నేషనల్‌ సీ ఫుడ్‌ షో appeared first on Kisan Updates.

విశాఖలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం

$
0
0

విశాఖ‌ప‌ట్నంలో భార‌త అంత‌ర్జాతీయ స‌ముద్ర ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ ప్రారంభ‌మ‌య్యింది . ఈ ప్ర‌ద‌ర్శన‌లు మూడు రోజుల‌పాటు కొన‌సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రులు వెంక‌య్య నాయుడు, నిర్మలా సీతారామ‌న్‌ ఆంద్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

నిర్మలా సీతారామ‌న్‌ మాట్లాడుతూ దేశంలోని కోస్తా రాష్ట్రాల్లో ఆక్వా కల్చర్‌, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ ఫెడరేషన్లు స్టేట్‌ ఏజెన్సీలుగా పనిచేస్తాయని, వాటిలో నియమితులయ్యే సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఆక్వా రంగం అభివృద్దికి కృషిచేస్తారని చెప్పారు. వీటికి కేంద్రం తరపున సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) అన్ని విషయాల్లో సహాయ పడుతుందన్నారు.

ఆక్వా రంగం అభివృద్ధికి రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 2009-10లో 20 శాతం ఉన్న ఏపీ వాటా 2014-15 సంవత్సరానికి ఏకంగా 45 శాతానికి పెరిగిందన్నారు. మత్స్యరంగ పరిశ్రమలు స్థాపించాలనుకున్నవారికి దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వని అత్యుత్తమ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎంపెడాతో కలిసి ‘ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ కేంద్రం’, విశాఖలో ‘బ్రూడర్‌ మల్టిప్లికేషన్‌ కేంద్రం’, సూర్యలంకలో ‘మడ్‌క్రాబ్‌ సీబాస్‌ హ్యాచరీ’, అనంతపురంలోని పి.ఎ.బి. రిజర్వాయర్లో ‘నైల్‌ తిలాపియా శాటిలైట్‌ బ్రీడింగ్‌ కేంద్రం’ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామన్నారు. ఆరు జలాశయాల్లో నైల్‌ తిలాపియా రకం చేపల పెంపకానికి వీలుగా 2015-16లో కేజ్‌ కల్చర్‌ ప్రారంభించామని, మరో ఆరు రిజర్వాయర్లలో వాటిని ప్రారంభించడానికి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. 5,441 చెరువుల్లో చేప విత్తన పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. భీమవరంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో జాతీయ మత్స్య విశ్వవిద్యాలయం (‘నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్వాకల్చర్‌’)ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మత్స్య రంగ అభివృద్ధికి నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు. తానే ప్రతినెలా ఆ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. విశాఖపట్నం, భీమవరంలలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌’ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు.

దేశంలో ప్రభుత్వ సహకారం పెద్దగా లేకుండానే వ్యాపారులంతా కలిసి ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని ప్రశంసించారు. ఈ పరిశ్రమ త్వరలోనే 10 బిలియన్  డాలర్ల స్థాయికి చేరుతుందన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగా ల్‌, గుజరాతలు ఆక్వా రంగంలో మంచి విధానాలను అనుసరిస్తున్నాయని, వాటిని పరిశీలించాలని ఎపి వ్యాపారులకు సూచించారు. ఎంపెడా ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను తీసుకువస్తుందని, వాటిని ఉపయోగించుకోవాలన్నారు. సముద్రం నుంచి, చెరువుల నుంచి సేకరించిన చేపలు, రొయ్యలను యథాతథంగా ఎగుమతి చేస్తున్నారని, వాటిని ప్రాసెసింగ్‌ చేసి పంపితే ఇంకా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని మంత్రి సూచించారు.

విశాఖలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం

The post విశాఖలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం appeared first on Kisan Updates.


SEAI wants agriculture status for aquaculture sector

$
0
0

Seafood Exporters Association of India (SEAI) demands  grant agriculture status to aquaculture sector and exempting seafood from the proposed Goods and Services Tax.

SEAI president V Padmanabham talks at India International Seafood Show 2016 ‘Fisheries sector is under the Agriculture Ministry but it does not enjoy the status of agriculture. The Centre should grant agriculture status to aquaculture as it will help fishermen garner more revenue and also enhance seafood production in the country’

Source : pit news

MPEDA, which is currently studying the impact of GST on seafood, has already put forward a request that the sector be exempted from GST, which is expected to come into force from April next year. seafood exporters also raised their demand for a single international agency to oversee quality control and related issues for export of marine products.

India has already put in place stringent quality control norms, as a result of which export of seafood to countries like the US and Japan has increased significantly over the last few years.

With a new focus now on processing and value addition, MPEDA and SEAI are confident India’s marine products exports will touch USD 10 billion by 2020.

Source : pit news

 

SEAI wants agriculture status for aquaculture sector

The post SEAI wants agriculture status for aquaculture sector appeared first on Kisan Updates.

సరైన మెలకువలు పాటించకపోవటంతో నష్టాల్లో ఆక్వా రైతులు

$
0
0

రొయ్యల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, సరైన మెలకువలు పాటించకపోవటంతో రైతులు మొదట్లోనే నష్టాల బారిన పడుతున్నారు.  ఆక్వాసాగు చేస్తున్న చెరువుల్లో సుమారు నెలరోజుల లోపే వైరస్‌ వ్యాధులు సోకి రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. రొయ్యలను పట్టిన తరువాత చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి నెలరోజుల పాటు ఎండబెట్టాలి. ఆసమయంలో బ్లీచింగ్, బ్యాక్టీరియా నివాణకు మందులను చల్లాల్సి ఉంది. అయితే చెరువులోని రొయ్యలను పట్టిన తరువాత  ఈజాగ్రత్తలు పాటించకుండానే తిరిగి రొయ్య పిల్లలను వేసి సాగుకు సిద్ధమవుతుండటంతో వైరస్‌ వ్యాధులు సోకుతున్నాయి.

సాగు చేయాలనే ఆదుర్దాతో, పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా, పూర్తిస్థాయిలో నియమాలు పాటించకుండా  చేస్తున్న సాగు నష్టాలనే తెచ్చిపెడుతున్నది.  రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించి సాగును చేపడితే తప్పనిసరిగా ఆక్వా ఆశాజనకంగా ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలుపుతున్నారు. తాము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి సాగును చేపట్టాలని కోరుతున్నారు.
మత్స్యశాఖ అధికారులు అధికారుల సూచనలు ఇవీ..
నీటి గుణాలు ఎప్పకప్పుడు పరీక్షించుకోవాలి. డి.ఒ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలి. వారానికి ఒకసారి నీటి పీ.హెచ్, ఆల్సలినీటి, విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్‌సలై్ఫడ్‌ వంటివి పరీక్షించుకోవాలి. వెనామి సాగులో నిరంతరం ఏరియేటర్లు వాడుకోవాలి. ప్రతి 300  కేజీల రొయ్యలకు ఒక హెచ్‌పీ ఏరియేటర్‌ అవసరం.
బయో సెక్యూరిటీ.. 
  • చెరువు ప్రవేశ ద్వారం వద్ద చేతులు, కాళ్లు కడుగుకొనేందుకు వీలుగా పొటాషియం పెర్మాంగ్‌నేట్‌ ద్రావణం ఉంచాలి.
  • చెరువు గట్ల వెంబడి పీతలు వంటి వైరెస్‌ వాహకాల ప్రవేశాన్ని నిరోధించేందుకు వీలుగా ఆరమీటరు ఎత్తులో వల (క్రాబ్‌ఫెన్సింగ్‌) ఏర్పాటు చేయాలి.
  • ప్రతి చెరువుకు వేర్వేరు పనిముట్లు(వలలు,మగ్గు వంటివి) వాడుకోవాలి.
శుభ్ర పరిచే వ్యవస్థ తప్పనిసరి..
సాగు తొలిదశ నుంచి ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. చెరువులో రొయ్యపిల్లల్ని వదలడం, చెరువులో నీటిని పెట్టుకుని తక్కువ మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడుకోవాలి. రొయ్యపిల్లల నాణ్యత, ఒత్తిడి పరీక్షలు చేసుకుని పి.ఎల్‌ 10 నుంచి 12 రోజులు ఉన్నవాటిని చదరపు మీటరుకు 60 పిల్లలకు మించకుండా విడుదల చేయాలి.
Virus risk factors associated with shrimp farming practices
Source : Sakshi

The post సరైన మెలకువలు పాటించకపోవటంతో నష్టాల్లో ఆక్వా రైతులు appeared first on Kisan Updates.

రైతుల కోసం ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

$
0
0

ఆక్వా ఉత్పత్తులను రెట్టింపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. రైతుల కోసం ఆక్వా కల్చర్‌ జోనింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ చేయాలని భావించే రైతులకు కొన్ని చోట్ల వ్యవసాయం చేసే వారి నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం చేస్తున్న ప్రదేశాల్లో రొయ్యలు, చేపల చెరువుల ఏర్పాటుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని అధిగమించడం కోసం ప్రభుత్వం కొత్తగా ఆక్వా జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జోన్ల వ్యవస్థతో ఆక్వా కల్చర్‌ వైపు మొగ్గు చూపే రైతులు అనుమతులు తీసుకునే సమయంలో నిబంధనలను కొంత వరకూ సడలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

జోన్లు వల్ల రైతులను ఎక్కువ శాతం ఆక్వా కల్చర్‌ వైపు ఆకర్షించడమే కాకుండా.. ఆక్వా ఉత్పత్తులను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే జిల్లాల్లో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్‌ ఉండే ప్రదేశాలను ఆక్వా జోన్లుగా ప్రకటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ అధికంగా ఉండే తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొదట విడతగా జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల్లో ఎక్కువ ఆక్వా కల్చర్‌ ఎక్కడ జరుగుతుందో గుర్తించి ఆ ప్రదేశాన్ని ఆక్వా జోన్‌గా ప్రకటిస్తారు. జోన్లుగా ప్రకటించిన ప్రదేశాల్లో 65 నుంచి 70 శాతం ఆక్వా కల్చర్‌ ఉండాలి.

జిల్లాల వారిగా జోన్లును గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. కమిటీలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆయనతో పాటు విజయవాడలో ఉండే రీజనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్‌, విశాఖపట్నంలో ఉండే సిఎంఎ్‌ఫఆర్‌ఐ రీజనల్‌ సెంటర్‌ సైంటిస్ట్‌ ఇన్‌చార్జితో పాటు జిల్లా మత్స్యశాఖ అధికారి మెంబర్లుగా ఉం టారు. కమిటీల్లో జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారి మారుతారు.. మిగిలిన మెంబర్లు అందరూ జిల్లాలన్నింటికి ఒక్కరే ఉంటారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆక్వా లేబొరేటరీలన్నింటిని తన పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా జోనింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.

Source : AndhraJyothy

రైతుల కోసం ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

state government creates Aqua zones for farmers

 

The post రైతుల కోసం ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం appeared first on Kisan Updates.

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆక్వా కల్చర్ కోర్సుల నోటిఫికేషన్

$
0
0

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వారు మార్స్ సెంటర్ సహకారంతో 2016-17 విద్యాసంవత్సరం నుండి కొత్తగా ఆక్వా కల్చర్ లో రెండు కోర్సులను ప్రవేశపెడుతున్నారు. అవి పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ (PG Diploma Course in Advanced Aquaculture Mangement ) మరియు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సస్ట్యనబల్  ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కోర్స్ (Certificate course in sustainable aquaculture management course) లకు నోటిఫికేషన్ విడుదల చేసారు.  

పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కి  ఏదయినా సైన్స్ కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఫీజ్ 5,000 రూపాయలు, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సస్ట్యనబల్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కోర్స్ కు అర్హత ఇంటర్మీడియట్ కోర్స్ ఫీజ్  3,000 రూపాయలు .

ఆసక్తి వున్న వాళ్ళు  వెబ్ సైట్ నుండి అడ్మిషన్ ఫార్మ్  డౌన్లోడ్ చేసుకుని  నాగార్జున విశ్వ విద్యాలయం అడ్మిషన్స్ కార్యాలయం నందు సంప్రదించాలి.

Website : http://www.anupgcet.in/

Apllication Form : http://www.anupgcet.in/documents/ANUPGDIPLOMA.PDF

Notification Details : http://www.anupgcet.in/documents/PG_Diploma___Certificate_Course_Guide_Lines.PDF

 

Nagarjuna University PG diploma certificate course in Aquaculture

 

The post ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆక్వా కల్చర్ కోర్సుల నోటిఫికేషన్ appeared first on Kisan Updates.

యాంటీబయోటిక్స్‌ వాడుతున్న అనధికారిక హేచరీలు –నష్టపోతున్న ఆక్వా రైతులు

$
0
0

ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో లో సుమారు 2 లక్షల ఎకరాలు వరకూ రొయ్య సాగు చేపడుతున్నారు. దీనిద్వారా ప్రతి సంవత్సరం కాస్త అటుఇటుగా సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఆదాయం కూడా సుమారు రూ.20 వేల కోట్ల వరకూ లభిస్తోంది. ఇంతటి భారీ ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నా కూడా అనధికారిక హేచరీలు రొయ్య రైతులను నిలువునా ముంచేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
రొయ్య ఎగుమతిదారుల జాతీయ సంఘం యాంటీబయోటిక్స్‌ వాడిన రొయ్యలను కొనుగోలు చేయబోమని నిర్నయించింది. అనధికారిక హేచరీల నిర్వాహకులు వివిధ వ్యక్తుల వద్ద తల్లి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి వాటిని తమ హేచరీల్లో పెంచి యాంటీబయోటిక్స్‌ ఇచ్చి అమ్మకం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఇటువంటి నకిలీ హేచరీలు ఉన్నాయి. వీటితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 250 వరకూ హేచరీలు ఉండగా వీటిలో అధికారికంగా గుర్తింపు పొందినవి కేవలం 100లోపు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 150 హేచరీలు కూడా అనధికారికంగా నిర్వహిస్తున్నవే. రొయ్య రైతు లాభ, నష్టాలను తొలిదశలో హేచరీలే నిర్ణయిస్తాయి. హేచరీల వద్ద పిల్లలను రైతులు కొనుగోలు చేస్తుంటారు. నిబంధనల ప్రకారం రొయ్య పిల్లలను గుర్తింపు పొందిన హేచరీలే అమ్మాలి. చెన్నైలోని కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ ద్వారా గుర్తింపు పొందిన హేచరీల్లో ఈ రొయ్య పిల్లలు లభిస్తాయి. అమెరికా, ఇతర దేశాల్లో తయారైన తల్లి రొయ్యలను కొనుగోలు చేసి చెన్నైలోని రొయ్యపిల్లల అభివృద్ధి, సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఎటువంటి యాంటీబయోటిక్స్‌ వాడకం ఉండదు. ఈ పిల్లలను అనుమతి పొందిన హేచరీలు నిర్వాహకులు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని రొయ్య రైతులకు అమ్ముతుంటారు. ఇలా అధికారికంగా అన్ని జ్రాగత్తలు తీసుకుని తయారైన రొయ్య పిల్లలకు ఎటువంటి యాంటీబయోటిక్స్‌ వాడరు. ఇటువంటి రొయ్య పిల్లల వల్ల భవిష్యత్తులో కూడా సమస్యలు ఉండవు. కౌంటు కూడా బాగా పెరుగుతుంది.

సీఏఏ అనుమతి పొందిన వనామి హేచరీల లిస్ట్

ఇప్పుడు యాంటీబయోటిక్స్‌ వాడకం ఉన్న రొయ్యలను తాము కొనుగోలు చేయబోమని చెప్పి కొనుగోళ్లు నిలుపుదల చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల రొయ్యలకు తెల్లమచ్చల వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల రొయ్యలు భారీగా చనిపోతున్నాయి. పెరిగాకా కొనుగోళ్లు జరగకపోతే రెండోరకంగా నష్టం ఏర్పడుతుందంటున్నారు. వీటిని అరికట్టాలంటే నకిలీ హేచరీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. యాంటీబయోటిక్స్‌ వాడకం ఉంటే ఎగుమతులు నిరాకరణకు గురవుతున్నాయని దీనివల్ల తాము భారీగా నష్టపోతున్నామని ఎగుమతిదారులూ పేర్కొంటున్నారు.

ఇటీవల కాలంలో సుమారు 40 నుంచి 50 వరకూ కంటైనర్లు వెనక్కి వచ్చాయంటున్నారు. దీంతో సుమారు రూ.వంద కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతోనే తాము యాంటీబయోటిక్స్‌ వాడకం ఉన్న రొయ్యలను కొనుగోలు చేయడం మానుకున్నామంటున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికారులు కలుగజేసుకుని నకిలీ హేచరీలపై ఉక్కుపాదం మోపితే రాబోయే సీజన్‌లోనైనా ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

 

యాంటీబయోటిక్స్‌ వాడుతున్న అనధికారిక హేచరీలు – నష్టపోతున్న ఆక్వా రైతులు

Source : eenadu

 

The post యాంటీబయోటిక్స్‌ వాడుతున్న అనధికారిక హేచరీలు – నష్టపోతున్న ఆక్వా రైతులు appeared first on Kisan Updates.

Viewing all 57 articles
Browse latest View live